Lipcare
-
#Life Style
Winter Tips : చలికాలంలో పగిలిన పెదాలను ఎలా సంరక్షించుకోవాలో తెలుసా..?
Winter Tips : చలికాలంలో చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో, పెదవుల సంరక్షణపై కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. చలికాలం వచ్చిందంటే చాలా చర్మ సమస్యలు మొదలవుతాయి. దాంతో పాటు పెదవులు పగిలిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. పెదవులు పగిలి రక్తం కారడం, చలికాలం అంటేనే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి పెదవులను సులువుగా సంరక్షించుకోవచ్చు మృదువైన , గులాబీ రంగు పెదవులు కలిగి, ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Published Date - 06:00 AM, Mon - 25 November 24