LinkedIn India
-
#Technology
భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం
సంప్రదాయ రిజ్యూమేలు, ఇంటర్వ్యూల పరిమితులను దాటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026 నాటికి దేశంలోని 90 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు ఉద్యోగాన్వేషణలో ఏఐ సాధనాలను వినియోగించాలని భావిస్తున్నారు.
Date : 09-01-2026 - 5:45 IST -
#Speed News
LinkedIn: వావ్.. ఇప్పుడు తెలుగులో కూడా లింక్డ్‌ఇన్.. అంతేకాదు..!
LinkedIn in Telugu : కొత్త భాషా ఎంపికలు వియత్నామీస్, గ్రీక్, పర్షియన్, ఫిన్నిష్, హిబ్రూ, హంగేరియన్, అలాగే నాలుగు భారతీయ ప్రాంతీయ భాషలు - బెంగాలీ, మరాఠీ, తెలుగు , పంజాబీ చేర్చినట్లు లింక్డ్‌ఇన్ పేర్కొంది.
Date : 26-09-2024 - 11:38 IST -
#India
Linkedin: లింక్డ్‌ఇన్ భారతదేశంలోని కంట్రీ మేనేజర్, ప్రొడక్ట్ హెడ్‌గా కుమారేష్ పట్టాబిరామన్
135 మిలియన్లకు పైగా సభ్యులతో, భారతదేశం లింక్డ్‌ఇన్ యొక్క రెండవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలిచింది.
Date : 23-08-2024 - 12:07 IST