Lift Stuck
-
#Viral
Viral : లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి..20 నిమిషాల పాటు నరకయాతన
ఆ చిన్నారి లిఫ్ట్ లోకి ఎక్కిన మరుక్షణమే కరెంటు పోయింది. దీంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో లిఫ్టులో చిన్నారి ఒంటరిగా ఉండటంతో భయాందోళనకు గురైంది
Published Date - 12:56 PM, Thu - 5 October 23