Lidiya Lakshmi
-
#India
యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..
Lidiya Lakshmi Zhuravlyova : యూట్యూబర్ అన్వేష్‌పై వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేవతలు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. అతడిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి అన్వేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడు ‘కన్వర్టెడ్ గొర్రె’ అంటూ మండిపడ్డారు. భగవద్గీత చదివినంత మాత్రాన హిందువులు అయిపోరని చెప్పారు. యూట్యూబర్ అన్వేష్ పతనం మొదలైందని.. ఎన్ని క్షమాపణలు చెప్పినా చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా, […]
Date : 02-01-2026 - 11:52 IST