Lenin Movie
-
#Cinema
Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ
శ్రీరామపురంలో జరిగే మహాభారతమే ఈ కథ. ఈ ఊరి పెద్దగా జయంతమ్మ (ఈశ్వరీ రావు) వ్యవహరిస్తుంటుంది. ప్రతి ఏటా జరిగే భారతం మిట్టలో ధర్మరాజు ఎవరిని నిలబెట్టాలి, జాతరను ఎవరు జరిపించాలని జయంతమ్మ నిర్ణయిస్తుంటుంది. జయంతమ్మకి సొంత కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు), పెంచుకున్న కొడుకు లెనిన్ (అఖిల్ అక్కినేని). సక్రమమైన సంతానం కాదు అని తన మరిది ఎతిరాజు (శివాజీ)ని ముందు నుంచీ కూడా జయంతమ్మ దూరం పెడుతూనే ఉంటుంది. ఎప్పటికైనా ధర్మరాజు హోదాను దక్కించుకోవాలని […]
Date : 10-07-2026 - 2:11 IST -
#Cinema
Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..
ఒకప్పుడు టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో అలరించిన నటుడు శివాజీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. హీరోగా మంచి సక్సెస్ రేట్ అందుకున్న అనంతరం, ఆయన రాజకీయాల (Politics) వైపు అడుగులు వేసి కొన్నేళ్ల పాటు వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. అయితే, బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ద్వారా ఇచ్చిన గ్రాండ్ రీఎంట్రీ శివాజీ కెరీర్‌ను మలుపు తిప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఆయన ప్రదర్శించిన పరిణతి, వ్యక్తిత్వం […]
Date : 07-07-2026 - 12:53 IST -
#Cinema
Lenin: అఖిల్ మాస్ హిట్ కోసం రెడీ.. లెనిన్ సినిమాలో కొత్త ట్విస్ట్
Lenin: అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి హైప్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు.
Date : 12-07-2025 - 5:44 IST