Legal News
-
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పాత కేసులో.. పిటిషనర్, లాయర్లకు సుప్రీంకోర్టు షాక్
CM Revanth Reddy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అసభ్యకర ఆరోపణలు చేసిన పిటిషనర్, ఇద్దరు న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.
Date : 12-08-2025 - 10:52 IST -
#Andhra Pradesh
Raghu Ramakrishna : రఘురామపై కేసు వెనక్కి..? సుప్రీంకోర్టులో ఫిర్యాదుదారు సంచలన నిర్ణయం..!
Raghu Ramakrishna : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పెట్టిన కేసు కొనసాగింపుపై సుప్రీంకోర్టులో కీలక మలుపు తలెత్తింది.
Date : 04-08-2025 - 9:12 IST -
#Cinema
Shilpa Shetty : ఈడీ దాడులపై స్పందించిన శిల్పా శెట్టి తరపు న్యాయవాది
Shilpa Shetty : ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి కుంద్రా భర్త రాజ్ కుంద్రా నివాసంపై దాడులు నిర్వహించింది. ఈ దాడులు మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా జరిగాయి. అయితే, శిల్పా శెట్టి తరఫు న్యాయవాది ప్రశాంత్ పటీల్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
Date : 29-11-2024 - 6:25 IST -
#India
Article 370: నేటి నుంచి ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ..!
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 (Article 370) రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం (ఆగస్టు 2) నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
Date : 02-08-2023 - 8:54 IST