Legal Action
-
#India
Maha Kumbh Mela : షాకింగ్.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు
Maha Kumbh Mela : ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు మహిళల గౌరవాన్ని, గోప్యతను ఉల్లంఘిస్తాయని పేర్కొన్న పోలీసులు, ఈ వీడియోలను అప్‌లోడ్ చేసిన రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Published Date - 10:57 AM, Thu - 20 February 25 -
#Andhra Pradesh
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ గవర్నర్‌కు లావణ్య లాయర్ లేఖ
Mastan Sai : తాజాగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని కోరారు. మస్తాన్ సాయి, దర్గా ధర్మకర్త కొడుకుగా ఉంటూ పలు నేరాలకు పాల్పడ్డాడని, అవి దర్గా పవిత్రతకు, భక్తుల భద్రతకు ముప్పు కలిగించాయన్నారు.
Published Date - 01:20 PM, Sun - 16 February 25 -
#Cinema
Madhavi Latha : జేసీ ప్రభాకర్‌పై సైబరాబాద్ సీపీకి మాధవీలత ఫిర్యాదు
Madhavi Latha : జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాధవీలత సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత, తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Published Date - 08:00 PM, Tue - 21 January 25 -
#Cinema
Honey Rose : నటి హనీ రోజ్కు లైంగిక వేధింపులు.. 27 మంది అరెస్ట్
Honey Rose : నటి హనీ రోజ్ తన భద్రత కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌పై అశ్లీల కామెంట్లు చేసిన 27 మందిపై కోచ్చి సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై హనీ రోజ్.. ఒక వ్యక్తి తనపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిపారు.
Published Date - 09:59 AM, Mon - 6 January 25 -
#India
Discovery Lookback 2024 : ఈ సంవత్సరం పరీక్ష పేపర్ లీక్ కేసుల జాబితా..!
Discovery Lookback 2024 : 2024లో దేశంలో అనేక రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించబడటంతో పాటు వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి.
Published Date - 11:52 AM, Tue - 17 December 24 -
#India
Asaduddin Owaisi : యతి నర్సింహానంద్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
Asaduddin Owaisi : ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన యతి నర్సింహానంద సరస్వతిపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ యతి నర్సింహానంద్‌పై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Published Date - 08:04 PM, Sat - 5 October 24 -
#Telangana
KTR: యూట్యూబర్‌లపై ఫైర్ అయిన కేటీఆర్
బీఆర్‌ఎస్ మరియు పార్టీ నాయకులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Published Date - 05:05 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Mohan Babu : నా పేరును పొలిటికల్‌గా వాడుకోవద్దు.. మోహన్ బాబు హెచ్చరిక
Mohan Babu : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారంటూ లెజెండరీ నటుడు మోహన్ బాబు ఫైర్ అయ్యారు. తన పేరును ఎవరూ పొలిటికల్‌గా వాడుకోవద్దని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ఈ మధ్య కాలంలో నా పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించు కుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీకి చెందిన వారైనా వారి వారి స్వప్రయోజనాల కోసం నా పేరును వాడుకోవద్దని […]
Published Date - 01:02 PM, Mon - 26 February 24 -
#Telangana
Formula E Race: ఫార్ములా ఇ రేస్ ఫెయిల్యూర్ ఈవెంట్: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఫార్ములా ఇ రేస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఇ రేస్ అనేది ఒక ఫెయిల్యూర్ ఈవెంట్ గా అభివర్ణించారు ఆయన.
Published Date - 10:35 PM, Tue - 9 January 24