Lecturer
-
#Andhra Pradesh
Raghu Engineering College : ఫోన్ తీసుకుందని లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని
Raghu Engineering College : తరగతిలో సెల్‌ఫోన్ వాడకం విషయమై ఓ లెక్చరర్ (Lecturer) విద్యార్థిని ఫోన్ తీసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థిని టీచర్‌తో వాగ్వాదానికి దిగింది.
Published Date - 02:03 PM, Tue - 22 April 25