Learning License
-
#Telangana
Puvvada Ajay Kumar : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా లెర్నింగ్ లైసెన్స్.. ఖమ్మంలో మంత్రి పువ్వాడ కార్యక్రమం..
ఇటీవల ఖమ్మంలో దాదాపు 10000 మంది లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నారని పోలీసులు తెలపడంతో ఖమ్మం నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఉచిత లెర్నింగ్ లైసెన్స్ పంపిణీ చేయడం మొదలుపెట్టారు.
Date : 10-07-2023 - 8:30 IST