Layoffs 2025
-
#Speed News
Microsoft: మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ
Microsoft: మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి పేలవమైన పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని తొలగింపులకు సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవలి బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. త్వరలో తొలగింపులు జరగబోతున్నాయని కంపెనీ స్వయంగా ధృవీకరించింది. అయితే బాధిత ఉద్యోగుల గురించి కంపెనీ ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. దీని గురించి మైక్రోసాఫ్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. అధిక పనితీరు గల ప్రతిభను కనుగొనడంపై కంపెనీ దృష్టి ఉందని అన్నారు. ఉద్యోగులు పనితీరు అంచనాలను అందుకోనప్పుడు చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధి చెప్పారు. […]
Date : 09-01-2025 - 11:32 IST