LAWSET Exam
-
#Andhra Pradesh
LAWCET : ఏపి లాసెట్ హాల్ టికెట్లు విడుదల
ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన లాసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగనుంది.
Published Date - 04:46 PM, Fri - 30 May 25