LAWCET
-
#Andhra Pradesh
AP LAWCET 2026 Results: ఏపీ లాసెట్ – 2026 ఫలితాలు విడుదల
ఏపీ లాసెట్ / ఏపీ పీజీ ఎల్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,996 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19,197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత 80 శాతంగా ఉందని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in/LAWCET లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్ నెంబర్‌ను నమోదు చేసి స్కోర్ కార్డులను […]
Date : 18-05-2026 - 4:12 IST -
#Andhra Pradesh
LAWCET : ఏపి లాసెట్ హాల్ టికెట్లు విడుదల
ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన లాసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగనుంది.
Date : 30-05-2025 - 4:46 IST