Lavanya Tripathi Varun Tej Wedding
-
#Cinema
Lavanya Tripathi : మెగా ఇంటికి కోడలిగా అడుగుపెడుతున్న సమయంలో లావణ్య సంచలన నిర్ణయం
గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో తన అందచందాలు ప్రదర్శించడం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చేసినా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది.
Date : 11-09-2023 - 11:54 IST