Latets Telugu Updates
-
#Telangana
CM Revanth: డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచనని చంపేస్తా: సీఎం రేవంత్
డ్రగ్స్ తీసుకోవాలన్న ఆలోచనని కూడా పోగొడతానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. దీంతో పాటు రాష్ట్రంలో యువతకు అవకాశాలపై ఆయన మాట్లాడారు. పరిశ్రమ ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించే విశ్వవిద్యాలయానికి తమ ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి చెప్పారు.
Published Date - 06:42 PM, Sun - 25 August 24