Latest Update
-
#Cinema
Jailer 2: జైలర్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్
Jailer 2: ఒక సినిమా హిట్ అయితే, దానికి కొనసాగింపుగా సీక్వెల్ రావడం కామన్ గా మారిన విషయం తెలిసిందే. తమిళ అగ్రహీరో రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అయితే జైలర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని కోలీవుడ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వేటయన్ అనే సినిమా చేస్తున్నారు రజిని. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. […]
Date : 22-01-2024 - 7:29 IST -
#Cinema
Mahesh Babu-Rajamouli: రాజమౌళి సినిమాకు మహేశ్ రెడీ, ఇదిగో క్రేజీ అప్డేట్
Mahesh Babu-Rajamouli: గుంటూరు కారం సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి ప్రధాన ప్రాజెక్ట్ SSMB29 ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కోసం ఇటీవల జర్మనీకి వెళ్లాడు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో పేరుగాంచి ప్రశంసలు పొందిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. ఈ మూవీకి పనిచేస్తుండటంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దాని ప్రారంభానికి సన్నద్ధమవుతున్నప్పటికీ, అనేక పుకార్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ హై-బడ్జెట్ మూవీని […]
Date : 22-01-2024 - 5:01 IST -
#Cinema
Mahesh-Rajamouli: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రాజమౌళితో సినిమా రెండు పార్టులు!
Mahesh-Rajamouli: ప్రతి సినిమా కథను రెండు పార్టులుగా తెరకెక్కడం ఇటీవల బాగా ట్రెండ్ అయ్యింది. మొదటి భాగం చిన్నదైనా హిట్ అయితే రెండో భాగం బాగా క్రేజ్ సంపాదించుకుంటుంది. మేకర్స్ రెండవ భాగం కోసం OTT కంపెనీలతో పెద్ద ఒప్పందాలను సెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో “బాహుబలి 2” మరియు “KGF 2” సినిమాలు ఇలాంటి ట్రెండ్ తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ను ఉపేసింది. “పుష్ప 2”, “సలార్ 2” ప్రజాదరణ కూడా ఇదే ట్రెండ్ […]
Date : 03-01-2024 - 2:02 IST -
#Cinema
Devara Update: పవర్ ఫుల్ గెటప్ లో ఎన్టీఆర్, దేవర అప్డేట్ ఇదిగో
Devara Update: ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే అత్యంత భారీ చిత్రాల్లో దేవర సినిమా ఒకటి. ఒకవైపు హీరోయిన్ గా జాన్వీ కపూర్, మరోవైపు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.ఇందులో మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోన్న ‘దేవర’ మూవీ నుంచి […]
Date : 01-01-2024 - 5:11 IST -
#Speed News
Nani: నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ లేటెస్ట్ అప్డేట్
Nani: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలనే హాయ్ నాన్న’తో ఈ ఏడాది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించి అమెరికా నుంచి ఇటీవలే తిరిగొచ్చారు. వెంటనే కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ కోసం రంగంలోకి దిగారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో… డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. నాని సరసన కథానాయిక ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోసిస్తున్నారు. డి.వి.వి.దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. […]
Date : 28-12-2023 - 6:31 IST -
#Cinema
Kalyan Ram: ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ పై కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్
Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ రాబోయే పాన్-ఇండియన్ పీరియడ్ స్పై థ్రిల్లర్ డెవిల్ త్వరలోనే విడుదల కాబోతుంది. ఇది డిసెంబర్ 29, 2023న గ్రాండ్ రిలీజ్ కానుంది. నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఇటీవల మీడియాతో ముచ్చటించారు. ఇంటర్వ్యూలో అతను దేవర-పార్ట్ 1 గురించి మాట్లాడారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించారు. దాదాపు 80% షూటింగ్ […]
Date : 26-12-2023 - 5:53 IST -
#Cinema
Naa Saami Ranga: నా సామిరంగ నుంచి అల్లరి నరేష్ గ్లింప్స్, అంజిగాడ్ని ఎంట్రీ అదుర్స్
నాగార్జునతో అతని స్నేహపూర్వక ప్రయాణాన్ని మనం చూడవచ్చు.
Date : 15-12-2023 - 11:35 IST -
#Cinema
Lawrence: చంద్రముఖి2 కోసం లారెన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా!
మెగాస్టార్ చిరంజీవిసినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేసి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థాన సంపాదించాడు లారెన్స్.
Date : 30-09-2023 - 12:29 IST -
#Cinema
Salaar Release Date: ప్రభాస్ సలార్ విడుదల అయ్యేది ఆరోజే.. ఇట్స్ కన్ఫామ్
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ప్రభాస్ సలార్ మూవీ విడుదల తేదీ ఖరారైంది.
Date : 29-09-2023 - 11:43 IST -
#Cinema
Bigg Boss: బిగ్ బాస్ షోలోకి పోర్న్ స్టార్.. ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు!
మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా బిగ్ బాస్ షోలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది
Date : 17-06-2023 - 3:39 IST -
#automobile
India Bullet Train :భూకంపాలు తట్టుకునేలా బుల్లెట్ ట్రైన్ ట్రాక్.. కొత్త అప్ డేట్స్ ఇవీ
India Bullet Train : మనదేశపు తొలి బుల్లెట్ ట్రైన్ కోసం రైల్వే ట్రాక్ రెడీ అవుతోంది. రూ.1.60 లక్షల కోట్ల బడ్జెట్ తో అహ్మదాబాద్ (గుజరాత్) - ముంబై (మహారాష్ట్ర) మధ్య దాని నిర్మాణ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి.. ఈ ట్రైన్ రూట్ నిర్మాణ పనులపై ఒక రిపోర్ట్..
Date : 14-06-2023 - 8:16 IST