Latest Tollywood News
-
#Cinema
Vaibhav: తెలుగు, తమిళ భాషల్లో వైభవ్, పార్వతి నాయర్ జంటగా నటించిన ‘ఆలంబన’ విడుదల
Vaibhav: యువ కథానాయకుడు, సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ నటించిన తాజా సినిమా ‘ఆలంబన’. ఆయన సరసన పార్వతి నాయర్ కథానాయికగా నటించారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. పారి కె విజయ్ దర్శకత్వం వహించారు. కోటపాడి రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. డిసెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. […]
Date : 04-11-2023 - 6:29 IST -
#Cinema
Mahesh Babu: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసేందుకు మహేశ్ బాబు బిగ్ ప్లాన్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.
Date : 04-11-2023 - 5:06 IST -
#Cinema
Mangalavaram: అజయ్ భూపతి ‘మంగళవారం’ సినిమాలో తరుణ్ భాస్కర్ స్పెషల్ సాంగ్!
సినిమాలోని ఓ మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా పాట ఉంటుంది.
Date : 03-11-2023 - 4:40 IST -
#Cinema
Mega156: మెగాస్టార్ చిరంజీవి 156 టైటిల్ ఇదే
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Date : 01-11-2023 - 5:42 IST -
#Cinema
King Nagarjuna: ఇండియా సినిమాటిక్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది: కింగ్ నాగార్జున
సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది.
Date : 01-11-2023 - 3:22 IST -
#Cinema
Pooja Hegde: రేంజ్ రోవర్ కారును కోనుగోలు చేసిన పూజాహెగ్డే, రేటు ఎంతో తెలుసా
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ లంబోర్గిని కారును కొనేసి తన ముచ్చట తీర్చుకుంది.
Date : 26-10-2023 - 1:25 IST -
#Cinema
Thalaivar 170: ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ.. అమితాబ్ తో రజనీ స్క్రీన్ షేర్
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కబోతుంది.
Date : 25-10-2023 - 6:06 IST -
#Cinema
Ravi Teja: టైగర్ నాగేశ్వర్ రావు ఎఫెక్ట్, సంక్రాంతి బరి నుంచి రవితేజ ఔట్
రవితేజ నటించిన “ఈగల్” వంటి సినిమాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని సమాచారం
Date : 25-10-2023 - 1:55 IST -
#Speed News
Hero Ram: రామ్ పోతినేని చేతుల మీదుగా అక్టోబర్ 26న ‘దీపావళి’ ట్రైలర్ విడుదల!
ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'దీపావళి'. తమిళంలో ఆయన నిర్మించిన 'కిడ'కు తెలుగు అనువాదం ఇది.
Date : 24-10-2023 - 5:17 IST -
#Cinema
Mangalavaram: ఆసక్తి రేపుతున్న మంగళవారం ట్రైలర్, వరుస హత్యలపై థ్రిల్లింగ్స్
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది.
Date : 21-10-2023 - 3:53 IST -
#Cinema
Sreeleela: భగవంత్ కేసరి విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: హీరోయిన్ శ్రీలీల
బాలకృష్ణ గారి సినిమాలో ఒక అమ్మాయికి ఫైట్ చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదని తెలిపింది.
Date : 21-10-2023 - 12:37 IST -
#Cinema
Jr NTR: జయహో జూనియర్, ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచిలో ఎన్టీఆర్ కు సభ్యత్వం
ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచిలో జూనియర్ ఎన్టీఆర్ కు సభ్యత్వం లభించింది.
Date : 19-10-2023 - 2:38 IST -
#Cinema
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఆ హిట్ మూవీ రీరిలీజ్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ మూవీ ఒకటి రీరిలీజ్ కాబోతుంది.
Date : 18-10-2023 - 5:07 IST -
#Cinema
Ravi Teja: రవితేజ టైగర్ నాగేశ్వర రావు మేకింగ్ వీడియో చూశారా
టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎట్టకేలకు మరో 4 రోజుల్లో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Date : 16-10-2023 - 8:31 IST -
#Cinema
Prabhas: ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందా.. అయోమయంలో ఫ్యాన్స్
ఇటీవల ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఎలాంటి అప్డేట్ లేకుండానే అదృశ్యమైంది.
Date : 16-10-2023 - 10:21 IST