Last Election
-
#India
Lok Sabha Election : భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలు .. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలు అని.. ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi)కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి (BJP)గెలిస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని పేర్కొన్నారు. రష్యాను పుతిన్ పరిపాలిస్తున్నట్లుగా, భారత్‌ను బిజెపి పాలిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ప్రధాని నరేంద్ర […]
Date : 30-01-2024 - 11:59 IST