Land Rover Range Rover
-
#automobile
Kangana Ranaut Luxury Car: కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసిన హీరోయిన్.. ధర ఎంతో తెలుసా..?
రేంజ్ రోవర్ 5 సీట్ల లగ్జరీ కారు. దీనిని కంపెనీ ముంబైలో రూ. 3.81 కోట్లకు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్ కారు. ఇందులో 3000 లీటర్ల హై పవర్ ఇంజన్ అందించబడింది.
Published Date - 11:15 AM, Mon - 30 September 24