Lancet Medical Journal
-
#Covid
Covid19: కరోనా ఖేల్ ఖతమ్ అంటున్న లాన్సెట్ మెడికల్ జర్నల్
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై కరోనా వైరస్ పంజా విసిరిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం ఒక్కసారిగా స్థంబించిపోయింది. థర్డ్ వేవ్‌లో కరోనా తీవ్రత తగ్గినా, ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్‌లో ఏ మాత్రం కనికరం చూపించని కరోనా ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రత కాస్త తగ్గినా, కరోనా పేరు చెప్పగానే యావత్ ప్రజానీకం భయంతో ఉలిక్కిపడుతున్నారు. అయితే కరోనాతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రపంచ దేశాలకు లాన్సెట్ […]
Published Date - 02:13 PM, Tue - 15 February 22