Lancaster University
-
#Health
MRI : గుండెకు MRI చేయించుకోవడం పనికిరాదట.. లాంకాస్టర్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి..!
MRI పరీక్ష , గుండె జబ్బులు: గత కొన్ని సంవత్సరాలలో గుండె జబ్బుల కేసులు గణనీయంగా పెరిగాయి. ఒక వ్యక్తికి గుండె జబ్బు ఉన్నప్పుడు, కొంతమంది వైద్యులు రోగులకు MRI చేయించుకోవాలని సలహా ఇస్తారు, అయితే గుండె జబ్బులను నిర్ధారించడానికి MRI సరైన పరీక్షనా? ఈ విషయం ఒక పరిశోధనలో వివరించబడింది.
Date : 29-08-2024 - 4:17 IST