Lambs
-
#Health
Artificial Womb : కృత్రిమ గర్భం.. నెలలు నిండని శిశువుల కోసం రెడీ
Artificial Womb : 9 నెలలు నిండకుండానే పుట్టే శిశువులను మనం చూస్తుంటాం..ఇలా పుట్టిన పిల్లలను వెంటనే తల్లి కడుపు తరహా వాతావరణంలో ఉంచితే మంచిదని స్పెయిన్ శాస్త్రవేత్తలు భావించారు. అందుకోసం వారు కృత్రిమ గర్భం మోడల్ ను తయారు చేశారు.
Published Date - 10:38 AM, Fri - 30 June 23