Lambodar Chaturthi 2023
-
#Devotional
Sakat Chauth 2023: నేడు సంకష్టి చతుర్థి.. ఈ తప్పులు చేయొద్దు సుమా..!!
నేడు సంకష్టి చతుర్థి. దీన్నే మాఘ చతుర్థి అని కూడా అంటారు.ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగి పోతాయని ప్రజల విశ్వాసం. భక్తి శ్రద్ధలతో గణేష్ చతుర్థి వ్రతాన్ని, ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అంటారు.
Date : 10-01-2023 - 12:32 IST