Lakshmi Barrage
-
#Speed News
Kaleshwaram Project : కాళేశ్వరానికి భారీగా వరద నీరు.. లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లు తెరిచిన అధికారులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోని బ్యారేజీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
Date : 14-07-2022 - 1:53 IST