Lady Doctor
-
#Andhra Pradesh
Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్‌ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోయాయి.. […]
Published Date - 02:35 PM, Sat - 25 October 25