La Corona
-
#Special
Climate Change Impact: వాతావరణ మార్పు ప్రభావంతో కరిగిపోతున్న వెనిజులా మంచు పర్వతాలు
వెనిజులా తన చివరి హిమానీనదాన్ని కోల్పోయింది. ఆ దేశంలోని అండీస్‌లోని సియెర్రా నెవాడా డి మెరిడా పర్వతాలలో కనిపించే హంబోల్ట్ గ్లేసియర్ చిన్నదిగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావం దీనికి కారణమని చెబుతున్నారు. హంబోల్ట్ గ్లేసియర్‌ని 'లా కరోనా' అని కూడా అంటారు.
Published Date - 04:37 PM, Sat - 11 May 24