Kushi
-
#Cinema
Kushi Trailer: ఖుషి ట్రైలర్ రిలీజ్, విజయ్, సమంత కెమిస్ట్రీ అదుర్స్!
కశ్మీర్‌లో ముస్లింగా ఆరాధ్య (సమంత) పరిచయం అవుతుంది. ఆమెను విప్లవ్ ప్రేమిస్తాడు.
Date : 09-08-2023 - 4:29 IST -
#Speed News
Kushi Title Song: ఖుషి సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్
విడుదలకు ముందే కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటివాటిలో విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు నటించిన ‘ఖుషి’ ఒకటి. భారీ అంచనాలు ఉన్న రొమాంటిక్ కామెడీ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రేక్షకులను ఆకర్షించ పనిలో పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన 3వ టైటిల్ ట్రాక్ విడుదలైంది. మూడో పాట కూడా మనసు దోచుకుంది. ఇందులో అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ పాటకు సాహిత్యాన్ని రకీబ్ అందించారు. […]
Date : 29-07-2023 - 11:19 IST -
#Cinema
Na Roja Nuvve : 100 మిలియన్ల వ్యూస్ వైపు పరుగులు పెడుతున్నవిజయ్ ‘నా రోజా నువ్వే’
విజయ్ దేవరకొండ - సమంత జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఖుషి.
Date : 27-07-2023 - 8:29 IST -
#Cinema
Kushi Second Song: వావ్ వాట్ ఏ లవ్ లీ సాంగ్.. ఖుషి నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!
కొన్ని సినిమాలు విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంటాయి.
Date : 12-07-2023 - 6:04 IST -
#Cinema
Samantha: మహిళలకు సమాన పారితోషికంపై సమంత స్పందన ఇదే.. ఇచ్చింది తీసుకోవడమే..!
సినీ పరిశ్రమలో పురుష నటులతో సమానంగా మహిళా నటులకు పారితోషికం చెల్లించాలన్న డిమాండ్ పై ప్రముఖ నటి సమంత (Samantha) స్పందించింది. వారంతట వారే ఇష్టపూర్వకంగా మహిళలకు చెల్లించాలి కానీ, అందుకోసం అడుక్కోకూడదన్న అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది.
Date : 28-03-2023 - 2:35 IST -
#Cinema
Pawan Kalyan Kushi: బొమ్మ దద్దరిల్లింది.. పవన్ ‘ఖుషి’ దెబ్బకు థియేటర్స్ హౌజ్ ఫుల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి (Kushi) ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పవన్ ప్యాన్స్ సందడిగా మారాయి థియేటర్స్.
Date : 31-12-2022 - 3:27 IST -
#Cinema
Pawan Kalyan Kushi: ఎప్పటికీ గుర్తుండుపోయే చిరస్మరణీయ ప్రేమకథ ‘ఖుషి’
తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది ఖుషి
Date : 26-12-2022 - 3:53 IST -
#Cinema
Khushi Re-released: ఖుషీ రీరిలీజ్.. పవన్ ఫ్యాన్స్ కు ‘న్యూయర్’ ట్రీట్!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అప్పట్లో యూత్ ను ఉర్రుతలూగించిన ఖుషి సినిమా మళ్లీ విడుదల కాబోతోంది.
Date : 20-12-2022 - 5:41 IST -
#Cinema
Kapoor Sisters Dating: కపూర్ సిస్టర్స్ ఒకే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారా!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం నవంబర్ 4న విడుదల కానున్న తన చిత్రం 'మిల్లి' ప్రమోషన్‌లో బిజీగా ఉంది.
Date : 31-10-2022 - 3:33 IST -
#Cinema
Samantha Ruth Prabhu: రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. ఎంతో తెలుసా..?
ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడింది.
Date : 24-10-2022 - 5:01 IST -
#Cinema
Vijay-Samantha: ఖుషిఖుషిగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా "ఖుషి" ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
Date : 24-05-2022 - 11:37 IST -
#Cinema
Samantha & Vijay: ఆ వార్తలు అవాస్తవం!
సౌత్ స్టార్స్ సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతోంది.
Date : 24-05-2022 - 9:29 IST -
#Cinema
Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల ఖుషి!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు.
Date : 16-05-2022 - 4:59 IST