Kurup
-
#Cinema
Kurup: “కురుప్”గా వస్తున్న దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేస్ కీలక పాత్రలు పోషించారు.
Published Date - 05:05 PM, Thu - 11 November 21