Kunal Kamra
-
#automobile
Harsh Goenka Vs Ola Boss : ‘కమ్రా’ నుంచి ‘క్రమా’కు ఓలా నడుపుతాను : హర్ష్ గోయెంకా
తాజాగా ఇదే అంశంపై ఆర్పీజీ గ్రూపు ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka Vs Ola Boss) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.
Published Date - 09:58 AM, Wed - 9 October 24 -
#automobile
Ola Shares : సోషల్ మీడియాలో కస్టమర్ల గోడు.. ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర డౌన్
సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారం ప్రభావంతో ఈ కంపెనీ షేరు ధర సోమవారం ఉదయం దాదాపు 8.5 శాతం మేర తగ్గిపోయి రూ.90కి (Ola Shares) చేరింది.
Published Date - 12:29 PM, Mon - 7 October 24 -
#automobile
Ola CEO Vs Comedian : ఓలా సీఈఓ వర్సెస్ కమేడియన్ కమ్రా ట్వీట్ల యుద్ధం
ఓలా కంపెనీ సర్వీస్ సెంటర్ల పనితీరు బాగా లేదంటూ కమేడియన్ కునాల్ కమ్రా(Ola CEO Vs Comedian) ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
Published Date - 04:05 PM, Sun - 6 October 24 -
#Telangana
KTR : కామెడీని సీరియస్‌గా తీసుకోవద్దు- ఫరూఖీ, కమ్రాలపై కేటీఆర్
హిందూ వ్యతిరేకులుగా ముద్రపడ్డ కమెడియన్ల ఫరూఖీ, కమ్రాల ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికాడు. వాళ్ల షోలను దేశంలోని 12 నగరాల్లో రద్దు చేసిన విషయం తెలిసినప్పటికీ హైదరాబాదులో షో నిర్వహించాలని కోరడం హిందూ గ్రూపుల్లో చర్చనీయాంశం అయింది.
Published Date - 03:30 PM, Sat - 18 December 21