Kumar Neupane
-
#South
Nepal Bus Accident : నదిలో పడిన ప్రయాణికుల బస్సు
శుక్రవారం ఉదయం నేపాల్ (Nepal )లో ఘోర ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది (40 people) భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా యూపీకి చెందినవారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. బస్సు కూడా యూపీకి చెందినదిగా గుర్తించారు. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు నదిలో పడిన సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక […]
Published Date - 01:36 PM, Fri - 23 August 24