Kukkala Vidyasagar
-
#Andhra Pradesh
Kadambari Jethwani Case: కుక్కల విద్యాసాగర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం!
సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో, విజయవాడ కోర్టు గతంలో ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. కుక్కల విద్యాసాగర్ అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ నేత […]
Published Date - 04:08 PM, Mon - 28 October 24 -
#Andhra Pradesh
kadambari Jethwani: బాలీవుడ్ నటి కాదంబరి జేత్వాని కేసు సీఐడీ కోర్టుకు?
బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసు సీఐడీ కోర్టుకు బదిలీ కానుంది. ఈ కేసును విచారించేందుకు బాధ్యత సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది. గతంలో విజయవాడ పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు విజయవాడలోని నాలుగో ఏసీజేఎం (అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మెమోలో కాదంబరీ జెత్వానీ కేసు తమకు బదిలీ అయినా విషయాన్ని స్పష్టం చేశారు. న్యాయాధికారి […]
Published Date - 11:08 AM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
Kukkala Vidyasagar : నటి వేధింపుల కేసులో జ్యుడీషియల్ కస్టడీకి వైఎస్సార్‌సీపీ నేత
Kukkala Vidyasagar : నటిపై వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన కుక్కల విద్యాసాగర్‌ను సోమవారం అక్టోబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. జ్యుడీషియల్ రిమాండ్ ఆదేశాల మేరకు విద్యాసాగర్‌ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
Published Date - 12:41 PM, Mon - 23 September 24 -
#Andhra Pradesh
Kadambari Jethwani Issue : జగన్ నీకు ఇద్దరు బిడ్డలున్నారు కదా..? – షర్మిల ఫైర్
జగన్ నీకు ఇద్దరు బిడ్డలున్నారు కదా? జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని అని ప్రశ్నించింది
Published Date - 05:34 PM, Tue - 3 September 24