Kubera Promo
-
#Cinema
Kubera : ధనుష్ ‘కుబేర’ మూవీ నుంచి నాగార్జున ప్రోమో రిలీజ్..
ధనుష్ 'కుబేర' మూవీ నుంచి నాగార్జున ప్రోమో రిలీజ్ అయ్యింది. ధనుష్ ని ఒక బిచ్చగాడిలా చూపించిన శేఖర్ కమ్ముల.. నాగార్జునని ధనవంతుడిగా రిచ్ లుక్ లో చూపించారు.
Published Date - 07:39 PM, Thu - 2 May 24