Ktr Warning
-
#Telangana
రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.
Date : 23-01-2026 - 12:33 IST -
#Telangana
KTR Warning : కవిత కు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడా..?
KTR Warning : తన ప్రసంగంలో ‘సమయం వచ్చినప్పుడు కోవర్టుల గురించి బయటపడతాయి’ అన్న వ్యాఖ్యతో కేటీఆర్ ఆవేదనను పరోక్షంగా వెలిబుచ్చారు
Date : 24-05-2025 - 12:47 IST -
#Telangana
Warning : రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా – కేటీఆర్
Warning : "ఇంకొకసారి రేవంత్ రెడ్డి మా నాయకుడు కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు
Date : 06-05-2025 - 1:33 IST -
#Telangana
KTR Warning : BRS అభ్యర్థులకు కేటీఆర్ హెచ్చరిక..?
ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొంతమంది ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగకపోవడం ఫై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది
Date : 09-11-2023 - 11:33 IST