Ktr Vs Revanth
-
#India
రాహుల్ వైపు మళ్లిన డగ్స్ వ్యవహారం..గజ్వేల్, నిర్మల్ సభలపై కేటీఆర్ సెటైర్లు
ఎక్కి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు..కేటీఆర్ మీద రేవంత్ చేసిన డ్రగ్స్ వ్యవహారం రాహుల్ గాంధీ వైపు మళ్లింది. ఏ పరీక్షకైనా సిద్ధమంటూనే..తనతో పాటు రాహుల్ కూడా నమూనాలను ఇవ్వాలని సవాల్ విసరడం కొత్త వివాదానికి కేటీఆర్ తెరలేపాడు. గజ్వేల్ సభలో తాగుబోతులకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే డ్రగ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ రేవంత్ రెచ్చిపోయాడు. అందుకు ప్రతిగా కేటీఆర్ చేసిన సవాల్ ఢిల్లీ వైపు మళ్లింది. శశిథరూర్ పై వ్యాఖ్యల మాదిరిగా […]
Published Date - 02:18 PM, Sat - 18 September 21 -
#Telangana
కేటీఆర్ దెబ్బకు రేవంత్ ఢమాల్.. గాడిదపై రేవంత్ బహిరంగ క్షమాపణ
రాజకీయంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్లను టార్గెట్ చేయడం తొలి నుంచి రేవంత్ కు అలవాటు. వాళ్లకు సంబంధించిన లోపాలను, అక్రమాలను వెలికి తీస్తుంటారు. అందుకే, కేవలం 15 ఏళ్ల రాజకీయ జీవితంలోనే అత్యున్నత పీసీసీ పదవిని చేజిక్కించుకున్నాడు. ఆ విషయాన్ని సన్నిహితుల వద్ద రేవంత్ ప్రస్తావిస్తుంటాడని ఆయన అభిమానులు చెబుతారు. ఇప్పుడు కూడా మాజీ కేంద్ర మంత్రి, గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు శశిథరూర్ ను రేవంత్ టార్గెట్ చేశాడు. ఎలాంటి సమాచారం లేకుండా తెలంగాణ […]
Published Date - 03:20 PM, Fri - 17 September 21