KTR Satirical Comments
-
#Telangana
KTR : హస్తినకు ప్రదక్షిణలు తప్ప..రాష్ట్రానికి రూపాయి లాభం లేదు – సీఎం పై కేటిఆర్ సెటైర్లు
KTR : ‘‘పైసా పనిలేదు – రాష్ట్రానికి రూపాయి లాభం లేదు 10 నెలలు – 25 సార్లు – 50రోజులు పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు అయినను పోయి రావాలె హస్తినకు
Published Date - 10:58 AM, Thu - 17 October 24