KTR Cleaning Bathrooms
-
#Speed News
Telangana Congress : కేటీఆర్ ఫై ఎంపీ కోమటిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
తెలంగాణ (Telangana ) రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు బిఆర్ఎస్ vs బిజెపి గా ఉండేది కానీ..కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ vs కాంగ్రెస్ గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరుగుతుండడం తో అధికార పార్టీ పూర్తి ఫోకస్ కాంగ్రెస్ (Congress ) పైనే పెట్టింది. కాంగ్రెస్ సైతం తన దూకుడు ను రోజు రోజుకు పెంచుతుంది. వరుస పెట్టి నేతలు సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ను […]
Date : 16-08-2023 - 9:48 IST