Krishank
-
#Speed News
BRS Leader: స్కాం లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుంది: క్రిశాంక్
BRS Leader: స్కాం లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుందని బిఆర్ ఎస్ నేత క్రిశాంక్ అన్నారు. లిక్కర్ నుండి మొదలు బియ్యం స్కామ్ వరకు అన్ని స్కాం లే అని, పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం చేశారని, ఆర్టీసి లో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కాం చేశారు..లో లోపల ఈ స్కాం జరిగిందని ఆయన అన్నారు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు వెబ్ సైట్ లో ఎందుకు లేదు అని, 2023 ఫిబ్రవరి లో గత ప్రభుత్వం పెట్టిన […]
Date : 15-06-2024 - 11:59 IST -
#Telangana
Manne Krishank : బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్..
క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 25 వేల పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది
Date : 10-05-2024 - 6:10 IST -
#Telangana
KTR: క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలి.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్
KTR: చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని, అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి… బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ ను నిపుణుల ముందు పెడతాం అని సవాల్ విసిరారు. ఏదీ వర్జినలో ఏదీ […]
Date : 08-05-2024 - 1:33 IST -
#Telangana
CM Revanth Reddy: ఆధారాలున్నాయి అంటున్న క్రిశాంక్, రేవంత్ సమాధానం చెప్పాలి
మాదాపూర్ పోలీసులు తన ఫోన్‌ను సీజ్ చేసిన మరుసటి రోజు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాడు. తన సోదరుడి భూకబ్జా విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ
Date : 21-03-2024 - 3:25 IST -
#Telangana
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సోదరుడిపై పోస్ట్, బీఆర్ఎస్ క్రిశాంక్ ఫోన్ సీజ్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది
Date : 21-03-2024 - 11:44 IST