Koushik Reddy
-
#Telangana
CM Revanth : రేవంత్..సుదర్శన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు – కౌశిక్
CM Revanth : కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy)కి వెన్నుపోటు పొడిచారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జరిగిన ఈ క్రాస్ ఓటింగ్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది
Published Date - 06:54 PM, Tue - 16 September 25 -
#Telangana
Koushik Reddy : కౌశిక్ రెడ్డి ఆంబోతులా తయారయ్యాడు – ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
Koushik Reddy : కౌశిక్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన వాళ్లను వెన్నుపోటు పొడిచాడని, ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు వసూలు చేశాడని, ఆఖరికి ఆయన పీఏ(PA)ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు చేశారు
Published Date - 08:03 PM, Tue - 29 October 24 -
#Telangana
HIGH TENSION at Kaushik Reddy House : కౌశిక్ రెడ్డి ఇంటి ఫై గాంధీ అనుచరులు దాడి..
Arekapudi Gandhi Vs Padi Kaushik Reddy : కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో పగులగొట్టారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే గాంధీ దాడి చేసేలా వారిని ఎగదోశారు
Published Date - 02:08 PM, Thu - 12 September 24 -
#Telangana
BRS MLA Koushik Reddy : బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్
చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు
Published Date - 03:22 PM, Tue - 25 June 24