Koulalampur
-
#Speed News
Earthquake: భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మలేషియ, ఫిలిప్పీన్స్ దేశాల్లో అర్థరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భారీ తీవ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది. మరోవైపు ఫిలిప్పీన్స్‌లో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. దీంతో రెండు దేశాల్లో రిక్టర్ స్కేలు పై తీవ్రత 6 దాటడంతో ఆస్థినష్టం భారీగానే జరిగి ఉంటుందని అంచానా వేస్తున్నారు. అయితే రెండు దేశాల్లో ప్రాణనష్టం మాత్రం లేదని […]
Published Date - 12:47 PM, Mon - 14 March 22