Kottayam Pradeep
-
#South
K Pradeep: మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ కన్నుమూత
ప్రఖ్యాత మలయాళ నటుడు ప్రదీప్ కెఆర్ (కొట్టాయం ప్రదీప్ ) గురువారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డైలాగ్ డెలివరీలో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రదీప్, కొట్టాయం జిల్లాకు చెందినవాడు, గత కొన్ని సంవత్సరాలుగా తన హాస్య పాత్రలతో మలయాళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రదీప్ 60 చిత్రాలలో ముఖ్యమైన పాత్రలను పోషించాడు. గౌతమ్ […]
Published Date - 05:37 PM, Thu - 17 February 22