Kothapalli Subbarayadu
-
#Andhra Pradesh
Kothapalli Subbarayadu : జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి
జనసేన పార్టీ (Janasena ) లోకి చేరబోతున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Kothapalli Subbarayadu). జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సిద్ధాంతాలు, కమిట్మెంట్కు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..స్వప్రయోజనాల ఆశించకుండా రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చడంతో జనసేన లో చేరుతానని తెలిపారు. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి యువతకు […]
Published Date - 09:50 PM, Thu - 22 February 24