Kostha
-
#automobile
Jawa Yezdi : కోస్తా తీరంలో క్లాసిక్ రైడ్స్ కోసం సిద్ధమైన కొత్త 3S సెంటర్!
భారతీయ రోడ్లపై క్లాసిక్ మోటార్ సైకిళ్లకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తన కొత్త రిటైల్ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది
Date : 24-03-2026 - 6:45 IST