Komma Koteswara Rao
-
#Andhra Pradesh
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు….
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్‌కు న్యాయస్థానం మరోసారి రిమాండ్ పొడిగించింది. అతని కస్టడీ ముగియడంతో మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
Date : 08-04-2025 - 12:58 IST