Kohli Steps Down As Captain
-
#India
Anushka Sharma: విరాట్ కోహ్లీ పై అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
క్రికెట్ లో ప్రపంచ టాప్ క్లాస్ ప్లేయర్ మరియు టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లి తన టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Date : 16-01-2022 - 6:32 IST