Kodali Nani Escape To America
-
#Andhra Pradesh
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ ! లుక్ అవుట్ నోటీసులు జారీ..
మాజీ మంత్రి కొడాలి నాని చిక్కుల్లో పడ్డారా? ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాని అమెరికా వెళ్లేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Published Date - 11:00 AM, Fri - 23 May 25 -
#Andhra Pradesh
Kodali Nani : లోపల వేస్తారనే భయంతోనే నాని అమెరికాకు వెళ్తున్నాడా..?
Kodali Nani : మొత్తానికి చంద్రబాబు సైలెంట్ గా వైసీపీ నేతలకు ప్యాంట్లు జారిపోయేలా చేస్తున్నాడు.
Published Date - 07:03 PM, Sun - 18 May 25