Know Your Polling Booth Voting Booth Check Voter Id Search By Name
-
#India
Maharashtra Elections 2024: మహారాష్ట్రలో పోలింగ్ షురూ.. ఓటేసిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించిన ఓటింగ్ బుధవారం ఉదయం ఇక్కడ కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్, శివసేన ముంబాదేవి నామినీ షైనా నానా చుడాసమా, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Published Date - 10:20 AM, Wed - 20 November 24