KKR Head Coach
-
#Sports
Kolkata Knight Riders: కేకేఆర్‌కు కొత్త కోచ్‌గా రోహిత్ శర్మ మిత్రుడు?
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అభిషేక్ నాయర్‌ను తమ కొత్త హెడ్ కోచ్‌గా నియమించుకునే అవకాశం ఉంది.
Published Date - 02:45 PM, Sun - 26 October 25