KK Senthil Kumar
-
#Cinema
KK Senthil Kumar : ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి మృతి
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (Cinematographer) సెంథిల్ కుమార్ (KK Senthil Kumar) భార్య రూహి (Ruhee ) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్య సమస్యలతో (Health Related Issues) బాధపడుతున్న ఈమె హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ..ఈరోజు తుది శ్వాస విడిచారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి రూహీ పార్థీవదేహాన్ని తమ నివాసానికి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులు తరలించారు. ఆమె అంత్యక్రియులు శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయి అని పేర్కొన్నారు. రుహీ వృత్తిరీత్యా […]
Published Date - 07:42 PM, Thu - 15 February 24