Kisan Fund
-
#India
PM KISAN NIDHI: రైతులకు శుభవార్త..దీపావళికి ముందే పీఎం కిసాన్ నిధులు జమ..రైతుల ఖాతాకు 20వేల కోట్లు..!!
12వ విడత పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి 10కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు 20వేల కోట్ల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది.
Date : 09-10-2022 - 7:15 IST