Kisan Andolan
-
#Speed News
Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ట చర్యలు!
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు.
Date : 08-12-2024 - 10:25 IST