Kiran Abbavaram And Rahasya Gorak
-
#Cinema
Kiran Abbavaram: నాకు ఏమి లేనప్పుడు నాకు అండగా నిలిచింది.. భార్యపై కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్
యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిత్రాన్ని ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ మాట్లాడుతూ.. తన కష్టకాలంలో భార్య రహస్య గోరఖ్ అందించిన మద్దతును గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఆమె తనకు భోజనం తెచ్చి ఇచ్చేదని, తనను నమ్మి తోడుగా నిలిచిందని తెలిపారు. సుమారు 50 మంది కొత్త కళాకారులను పరిచయం చేస్తున్న ఈ సినిమా, […]
Date : 15-04-2026 - 1:15 IST